Temple timings


శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం


శ్రీరస్తు

శుభమస్తు

అవిఘ్నమస్తు

Morning

  • 3-30 am Temple Opens
  • 3-30 am to 4-00 am Suprabhatam
  • 4-00 am to 4-30 am Thiruvaradhana
  • 4-30 am to 5-15 am Bala Bogam
  • 5-15 am to 6-15 am Nijabhishekam
  • 5-15 am to 7-00 am Shataghatabishekam (Swati Nakshatram only)
  • 6-15 am to 7-00 am Sri Sway Vari Tulasi Sahasra Namarchana, Ammavariki Kumkumarchana, Sri Anjaneya Swamy Variki Sahasra Namarchana
  • 7-00 am to 9-00 am Darshanam (All)
  • 7-15 am to 9-30 am Sudharshana Narasimha Homam
  • 9-45 am to 11-30 am Nitya Kalyanotsavam
  • 9-00 am to 10-00 am VIP Break Darshanam
  • 9-00 am to 11 -00 am Anjaneya Swamy Aaku Pooja (Every Tuesday)
  • 10-00 am to 11-45 am Darshanamas (All)
  • 11-45 pm to 12-30 pm Maharaja Bhogam
  • 12-30 pm to 3-00 pm Darshanams
  • 03-00 pm to 04-00 pm Dwarabandanamu

Evening

  • 4-00 pm to 5-00 pm VIP Break Darshanam
  • 5-00 pm to 6-00 pm Andalamma Unjal Seva (Every Friday)
  • 5-00 pm to 7-00 pm Darshnamas (All)
  • 5-30 pm to 6-30 pm Vendi Mokku Jodu Sevalu
  • 6-45 pm to 7-00 pm Darbar Seva
  • 7-00 pm to 7-30pm Thiruvardhana
  • 7-30 pm to 8-15 pm Sri Sway Vari Tulasi Sahasra Namarchana, Ammavariki Kumkumarchana, Sri Anjaneya Swamy Variki Sahasra Namarchana
  • 8-15 pm to 9 -00 pm Darshnamas (All)
  • 9-00 pm to 9-45 pm Aragimpu
  • Temple close

Sri Parvathavarthini Sametha Ramalingeswara Swamy Vari Shivalayam Timings,Yadadri Bhuvanagiri

  • ఉదయం గం5:30ని||లకు ఆలయం తెరుచుట
  • ఉదయం గం.5:30నిల నుండి గం.7:30నిల||లకు ఆలయ శుద్ధి, పాత్రశుద్ధి, నిత్యదేవతపూజలు ప్రాత:కాల పూజలు
  • ఉదయం గం.6:30నిల నుండి గం.12:30నిల||లకు సర్వదర్శనములు
  • ఉదయం గం.7:30నిల నుండి గం.8:30నిల||లకు, ఉదయం గం.9:30నిల నుండి గం.10:30నిల||లకు, ఉదయం గం.11:30నిల నుండి గం.12:30నిల||లకు రుద్రాభిషేకములు 3 బాచ్ లు
  • ఉదయం గం.7:30నిల నుండి రాత్రి గం.8:00ల వరకు అష్టోత్తరపూజలు
  • ఉదయం గం.9:00నిల నుండి గం.10:30నిల వరకు శ్రీ స్వామి వారికీ ప్రతి నిత్యం రుద్రహొమం మరియు శుక్రవారo ముల నక్షత్రము రోజున చండీహోమo సంకష్టహర చతుర్థి రోజున గణపతి హొమం
  • ఉదయం గం.10:30నిల నుండి గం.11:30నిల వరకు నవగ్రహ పూజలు, శని పూజలు
  • ఉదయం గం.11:00నిల నుండి గం.12:30నిల వరకు శ్రీ స్వామి వారికీ శివ కల్యాణ మహోత్సవం
  • మధ్యాహ్నం గం.12:30నిల నుండి గం.1:00ల వరకు శ్రీ స్వామి వారికీ మహా నివేదన
  • మధ్యాహ్నం గం.1:00ల నుండి గం.3:00ల వరకు శ్రీ స్వామి వారి సర్వదర్శనములు
  • ఉదయం గం.10:00నిల నుండి సాయంత్రం గం.6:00ల వరకు కోడె మొక్కు పూజలు
  • మధ్యాహ్నం గం.3:00ల నుండి గం.4:00ల వరకు ఆలయం మూసివేత
  • మధ్యాహ్నం గం.3:00ల నుండి గం.4:00ల వరకు రాహుకేతుపూజలు(ప్రతి మంగళవారం)
  • సాయంత్రం గం.4:00ల నుండి రాత్రి గం.9:00ల వరకు సర్వదర్శనములు
  • సాయంత్రం గం.5:30నిల||ల నుండి రాత్రి గం.6:30నిల||లకు వరకు శ్రీ స్వామి వారి సేవలు
  • రాత్రి గం.7:00ల నుండి గం.9:00ల వరకు మాస శివరాత్రి దక్షిణవర్త శంఖులతో మహాన్యాస రుద్రాభిషేకములు
  • రాత్రి గం.7:00ల నుండి గం.8:00ల వరకు ప్రధోషకాలపూజలు, మంగళహారతి, మంత్రపుష్పము, ఆలయ బంధనము
  • రాత్రి గం.9:00లకు ఆలయ బంధనము